7, సెప్టెంబర్ 2021, మంగళవారం



ఓం నమో భగవతే తస్మై యత  ఏతచ్చిదాత్మకం 
పురుషాయ ాదిబీజాయ పరేశాభి ధీమహీ
యస్మిన్నిదం  యతచ్చేదం  యేనేదం యఇదం స్వయం 
యోస్మత్ పరస్మాచ్చ పరస్తం ప్రపద్యే స్వయం భువం 



ఇవి గజేంద్రమోక్షము లోని గజేంద్ర స్తుతిలో మొదటి రెండు  శ్లోకములు. ఈ రెండూ మంత్రాత్మకమములు అని పెద్దలు చెబుతారు. 
ఈ  రెండూ జపం చేసుకోవడానికి చాలా మంచిది.
ఈ రెండు శ్లోకాలకు తెలుగులో పోతన గారు ఎవ్వనిచే జనించు... అనే  ఒకే పద్యం రచించారు.
ఆ పద్యం కూడా జప, ధ్యానాలకు మంచిది.


🙏🙏🙏🙏🙏

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి