మానవుని జీవిత లక్ష్యము ఏమిటి?
జీవుడు పుట్టి పెరిగి వృద్ధి పొంది కృశించి మరణించ వలసినదేనా
జీవించినన్ని రోజులు ఇంద్రియ సుఖములు అనుభవించి మరణించిన తరువాత ఏమి జరుగును?
ఈ విషయము తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా ?
నిజంగా మోక్షము అంటూ ఏదైనా వుందా?
ఉంటే ఏమిటి ?
మోక్షము చని పోయిన తరువాత లభించేదేనా ?
జీవన్ముక్తి అంటూ ఏమైనా వుందా?
బ్రహ్మ లోకం విష్ణు లోకం కైలాసం ఏమిటి?
నిజంగా ఈ లోకాలు ఉన్నాయా?
నరకం, స్వర్గం ఏమైనా ఉన్నాయా?
జీవునికి శాంతి ఎలా లభిస్తుంది ?
ఆత్మా శాంతి అంటే ఏమిటి?
ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసిన వారు ఉన్నారా?
ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసుకోవడానికి ఏమైనా అర్హతలు ఉన్నాయా?
ఉంటే ఏమిటి?
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి