ఓం
శ్రీ గురుభ్యో నమః
జగములు అంతరాత్మయు సాక్షియు నీవనుచు నిజంబుగా
నిగమములడగా వినియు నేడితరంబుగా మాకభీప్సితం
బగు వరమెట్లు వే డగలమయ్య భవన్మయమగు పూర్ణ చి
ద్గగనములో మముం గలిపి క్రమ్మర పుట్టెడు బాధ మాన్పవే
శ్రీ కాళహస్తి మహాత్మ్యము ధూర్జటి విరచితము
వేదము చెప్పిన ప్రకారము ఈ సమస్త జగములు, వాతిలోని అంతరాత్మ, హృదయ గుహలో సాక్షిగా
ఉన్న ఆ పరమాత్మను తెలుసుకొని పంచేంద్రియములు అనుభవించే ఈ జగత్తులోని సుఖములు
కొరక పరమాత్మలో కలసి పోయి ఈ చావు పుట్టుకల నుంచి విముక్తి పొందాలని ధూర్జటి మనకు బోధించుచున్నాదు .కావున అందరూ ముక్తిని పొద్గలందులకు పెద్దలు, వేదము చూపిన మార్గములో పయనించి తమ తమ జన్మలను సార్ధము చెసికొనవలయును.
దిగంబరా దిగంబరా శ్రీ పడవల్లభ దిగంబరా
జయ గురు దేవ దత్త

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి